Butham Muthyalu,భూతం ముత్యాలు
ఈ నవల మొత్తం స్వచ్ఛమైన తెలంగాణ భాషలో నడుస్తుంది.కథకు తగట్టు రాసిన సంభాషణలు మనసును కదిలిస్తాయి .తెలంగాణాలో పుట్టి ఈ నవల చదివే ప్రతి ఒక్కరిని తమ బాల్యంలోకి తీసుకెళ్తాయి.మలచ్చుమమ్మ నవలతో తెలంగాణ నవల చరిత్రలో భూతం ముత్యాలు ఒక కొత్త అధ్యాయాన్ని సష్టించాడనై అనవచ్చు.