‘జ్ఞాపకాల వీధుల్లో – Memories of Hyderabad’ హైదరాబాద్ నగరంతో ముడిపడిన వ్యక్తిగత అనుభవాలు, అనుబంధాలు, జ్ఞాపకాలను ఇంటర్వ్యూల రూపంలో పరిచయం చేసే సంకలనం. క్రాంతి నిర్వహించిన ఈ సంభాషణలు, నగరాన్ని దానితో అనుబంధమున్న వ్యక్తుల దృష్టిలో చూసేందుకు పాఠకులను ఆహ్వానిస్తాయి.ఒక నగరం అంటే కేవలం కట్టడాలు, రహదారులు మాత్రమే కాదు. అక్కడి మనుషులు, వారి...