Navodaya Book House...Since 1990

Navyandhramu-Na Jeevitha Katha

Ayyadevara Kaleshwar Rao

Andhrula Charitra

ఆంధ్రుల చరిత్ర – బి.ఎస్.ఎల్. హనుమంతరావుతెలుగు జాతి చరిత్రను సమగ్రంగా, శాస్త్రీయంగా విశ్లేషించిన ఈ అద్భుతమైన గ్రంథం ఆంధ్రుల సాంస్కృతిక వైభవాన్ని, చారిత్రక పరిణామాలను పాఠకుల ముందు స్పష్టంగా ఆవిష్కరిస్తుంది. ప్రముఖ చరిత్రకారుడు బి.ఎస్.ఎల్. హనుమంతరావు గారు రచించిన ఈ పుస్తకం తెలుగు సాహిత్యంలో చారిత్రక రచనలకు ఒక మైలురాయి.ముఖ్యాంశాలు: ఆంధ్రుల ప్రాచీన చరిత్ర మరియు...

Valmiki Ramayanam-Yathamulanuvaadamu

Pullela Sriramachandrudu

Swathmakatha,స్వాత్మకత

Akkiraju Ramapathi Rao,అక్కిరాజు రామాపతి రావు  డాక్టర్ .రామాపతి రావు గారు సాహిత్యసేవ బహుముఖీనం.వారి కృషి దాదాపు రెండువందల గ్రంధాలరూపం పొందింది.ఆంధ్రదేశ సాంస్కృతిక అపునరుజ్జివనానికి దోహదం చేసిన కవుల,చరిత్రకారుల ,సంఘసంస్కర్తల ,భాషావేత్తలు జీవిత విశేషాలు తెలుసుకోవాలన్న,ఆంధ్రదేశ సాంస్కృతిక పునరుజ్జివనం సమగ్ర స్వరూపాన్ని దర్శించాలన్న రామాపతిరావు గారి గ్రంధాలను చదివాక తప్పదు.

Adhunika Mahabharatam

రచయిత: గుంటూరు శేషేంద్ర శర్మ ప్రచురణకర్త: సాత్యకి  (గుంటూరు శేషేంద్ర శర్మ ట్రస్ట్) నా దేశం నా ప్రజలుఅనేఆధునికమహాభారతము (నా దేశం – నా ప్రజలు, మండే సూర్యుడు, గొర్రిల్లా, అరుస్తున్న ఆద్మీ, సముద్రం నా పేరు, నీరై పారిపోయింది, ప్రేమ లేఖలు, శేషజ్యోత్స్న) * ముఖ్య వివరణ ఆధునిక మహాభారతం 1970 – 1986...

Ayn Rand Philosophy

Ayn Rand,Rentala Sri Venkateshwar Rao

Newsletter

We promise to only send you good things.

Sale

Unavailable

Sold Out

♥ My Wishlist
🛒