మోరితో మంగళవారాలురచయిత: మిచ్ ఆల్బమ్ | అనువాదం: తుమ్మల పద్మిని | సంపాదకత్వం: అత్తలూరి నరసింహారావుప్రపంచ ప్రసిద్ధ రచయిత మిచ్ ఆల్బమ్ రాసిన Tuesdays with Morrie పుస్తకానికి తెలుగు అనువాదమే ఈ మోరితో మంగళవారాలు. మరణశయ్యపై ఉన్న గురువు మోరి శ్వార్ట్జ్‌తో విద్యార్థి మిచ్ ప్రతి మంగళవారం జరిపే సంభాషణలు ఈ పుస్తకం సారాంశం....