Gen Z భారతం – నిశ్శబ్దాన్ని ఛేదించిన తరం రచయిత: క్రాంతి “Gen Z భారతం – నిశ్శబ్దాన్ని ఛేదించిన తరం” క్రాంతి రచించిన సమకాలీన సామాజిక అంశాల పుస్తకం. నేటి యువత, ముఖ్యంగా Gen Z తరానికి చెందిన వారి ఆలోచనా విధానం, అభిప్రాయాలు, ఆకాంక్షలు, ప్రశ్నించే తత్వం, సామాజిక స్పృహ వంటి అంశాలను...