Chinghiz Aitmatov,Kandimalla Sivaprasad తెల్ల జింక – కిర్గిజ్ నవలరచయిత: చింగీజ్ ఐత్ మాతొవ్ తెలుగు అనువాదం: కందిమళ్ల శివప్రసాద్పేజీలు: 168 ప్రపంచ సాహిత్యంలో విశిష్ట గుర్తింపు పొందిన కిర్గిజ్ రచయిత చింగీజ్ ఐత్ మాతొవ్ రచించిన నవల “తెల్ల జింక”. మానవ జీవితంలోని అనుభూతులు, ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధం, మానవ సంబంధాల...