పుస్తకం :శ్రీ కొప్పరపు కవుల శతావధాన సౌందర్యం (ప్రతి పద్య వ్యాఖ్యా సహితము )వ్యాఖ్యాత :ఆచార్య తాడేపల్లి పతంజలి సంపాదకుడు : మాశర్మ పద్యప్రియులకు,అవధాన ప్రేమికులకు గొప్ప కానుక!తెలుగు భాషకు సంతకం (Signature ) 'అవధానం' తెలుగువాడి సంపద 'పద్యం' అవధాన విద్యా ప్రదర్శనలో అగ్రేసరులు కొప్పరపు కవులు. కొప్పరపు కవులు 100 ఏళ్ళ క్రితం చేసిన అవధానాలలోని పద్యాలు మొట్టమొదటిసారిగా నేడు...