Navodaya Book House...Since 1990

Theevravaadi Mudra,తీవ్రవాది ముద్ర

Mohammad Ameerkhan,Nanditha Haksar,K.Usha Rani,నందిత హక్సర్ ,మహమ్మద్ అమీర్ ఖాన్    మహమ్మద్ అమీర్ ఖాన్ 1972 లో జన్మించాడు .1998  లో కిడ్నప్ కు ,చిత్రహింసలకు గురయి 19 బాంబు పేలుళ్ల కేసుల్లో నిందితుడిగా జైలు పాలయ్యాడు .తిరిగి  స్వేచ్ఛ పొందటం కోసం 14 ఏళ్ళ పాటు పోరాటం చేయవలసి వచ్చింది .స్వేచ్ఛ జీవిగా...

Pranaya Hampi

Maruthi Pourohitham   ఎచట శిలలు కవితా గానం చేయునో   ఎచట శిల్పాలు సంగీత జావళులు ఆలపించునో    అదే…  హంపిచాలా కాలం కిందట హంపీలోని  శిలలను , శిల్పసంపదనూ చూస్తూ రాసుకున్న మాటలు. హంపీకి మా ప్రయాణం, హంపీతో మా ప్రణయం మాటలకందనిది. మారుతీ పౌరోహితం గారు తన అక్షర కుసుమాలతో  ప్రణయ హంపీని విరబూయించారు....

Adrushyamaina Alayam

Sudhamurthy

Kompella Janardhanrao Jeevitham Samagra Sahityam

కోంపెల్ల జనార్ధనరావు జీవితం సమగ్ర సాహిత్యంసంపాదకులు: ఎటుకూరి ప్రసాద్, యామిజాల ఆనంద్పేజీలు: 552తెలుగు సాహిత్య చరిత్రలో అజరామరుడైన కోంపెల్ల జనార్ధనరావు గారి సమగ్ర జీవితాన్ని మరియు సాహిత్య సాధనను ఎటుకూరి ప్రసాద్ మరియు యామిజాల ఆనంద్ గారు అత్యంత శ్రద్ధగా సంకలించి ఈ గ్రంథంగా అందించారు. కోంపెల్ల వారి కవిత్వం, వ్యక్తిత్వం, సాహిత్య సేవ అన్నింటిని...

Sri Madbhagavadgita-Padaccheda,Anvaya Teeka Thathparya sahithamu

Jayadayal Goyandaka,M.Krishnamacharyulu,Goli Venkata Ramaiah శ్రీమద్భగవద్గీత – పదచ్ఛేద, అన్వయ, టీకా, తాత్పర్య సహితము రచయితలు: జయదయాళ్ గోయందక, ఎం. కృష్ణమాచార్యులు, గోలి వెంకట రామయ్యపేజీలు: 416 శ్రీమద్భగవద్గీత భారతీయ ఆధ్యాత్మిక సాహిత్యంలో అత్యంత విశిష్టమైన గ్రంథం. భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునునికి కురుక్షేత్ర యుద్ధభూమిలో బోధించిన గీతా సందేశాలు మానవ జీవితానికి మార్గదర్శకంగా నిలుస్తాయి. ధర్మం,...

Adhunika Basha Sastra Siddhanthalu

Acharya P.S.Subramanyam

Dharaniruha

Devanapalli Veenavani

Madhura Vani-Adivi Bapiraju

Dittakavi Shyamaladevi

Newsletter

We promise to only send you good things.

Sale

Unavailable

Sold Out

♥ My Wishlist
🛒