Search
Subbamma Mess Marikonni Kathalu
Author:Dr.Nakka Vijayarama Raju కొందరు డాక్టర్లు మందులతో వైద్యం చేస్తే,మరికొందరు వైద్యులు మాటలతోనే చికిత్స చేస్తారు.డా.నక్క విజయ రామరాజు లాంటి వైద్యులు మాత్రం కథలతోనే సామాజిక రుగ్మతలకు వైద్యం చేస్తారు.గత రెండు దశాబ్దాలకు పైగా అయన మానవత్వాన్ని పరిమళించే కథల ద్వారా సమాజంలోని మంచితనాన్ని పాఠకులకు రుచి చూపిస్తున్నారు.తెలుగు కథకు 'బంగారు మురుగు'తొడిగిన శ్రీరమణ చేతిలో...Vismruta Samrajyam Vijaya Nagaram
A Forgotten Empire Durgempudi Chandra Sekhara ReddyTelugu Vakyam
Telugu Sentence Including Word and Sound Chekuri RamaraoMa Amma Kanakamma, మా అమ్మ కనకమ్మ
Puttaparthi Nagapadmini,పుట్టపర్తి నాగపద్మిని యావదాంధ్రజాతికి గర్వకారణమైన సాహిత్యరత్నం 'సరస్వతీపుత్ర'శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు గారు .ఆ రత్నాన్ని పొదివి పట్టుకొని,ఆ కాంతిని మరింత ఇనుమడింపచేసిన సార్థకనామధేయ ,పదారు వెన్నెల కనకాహారం శ్రీమతి పుట్టపర్తి కనకమ్మ గారు.వారిలో అక్షరాలా సగభాగం,వారి అక్షరాలా భారం పూర్తిగా మోసి రాసిన వారి అర్ధాంగి లక్ష్మి ,సరస్వతీపుత్రి శ్రీమతి కనకమ్మ గారు . ...Kanyasulkam-Gurajada Apparao
కన్యాశుల్కము – గురజాడ అప్పారావు తెలుగు నాటక సాహిత్యంలో అజరామరమైన కృతి — కన్యాశుల్కము. గురజాడ అప్పారావు రచించిన ఈ నాటకం బాల్య వివాహాలు, వరకట్నం వ్యవస్థ మరియు స్త్రీల పరిస్థితిపై సమాజాన్ని చైతన్యపరచిన అపూర్వ రచన. వ్యంగ్యం, హాస్యం మరియు సామాజిక సంస్కరణ సందేశంతో నిండిన ఈ నాటకం తెలుగు సాహిత్యంలో ఒక మైలురాయి....Bhagyanagaramu
Naarla ChiranjeeviNGO
Achary AthreyaKankana Rahasyam
MAdhubabuGnanike Thana Agnanam Arthamavuthundi
Neelamraju LakshmiprasadTelanganalo Telugu Sahitya Vikasam,తెలంగాణాలో తెలుగు సాహిత్య వికాసం
J.Chennayya,C.Narayana Reddy సి .నారాయణ రెడ్డి,జె .చెన్నయ్యShowing: 11-20 of 664