Prof.Mudigonda Shiva Prasad,ముదిగొండ శివ ప్రసాద్
జీసస్ క్రైస్ట్ పేరు న్యూటెస్టమెంట్లో కనపడుతుంది .ఈయన ౩౦ సి ఇ లో శిలువ వేయబడ్డాడు అని కథనం .ఐతే గ్రీసు,రోమన్,ఈజిప్ట్ సమకాలీన చరిత్ర గ్రంధాలలో ఎక్కడ జీసస్ పేరు లేదు.పాతాళభైరవి సినిమాలో తోటరాముడు ఒక జానపద కల్పితం,దీనికి చారిత్రక ఆధారాలు ఉండవు,అలాగే జీసస్ ,మేరీ,పీటర్,పరిశుద్ధాత్మ అన్ని కల్పిత పాత్రలే.వీటిని ఎవరు కల్పించారు?ఎందుకు కల్పించారు?తద్వారా ఏం ప్రయోజనం సాధింపబడింది ?2000 సంవత్సరాలుగా ప్రపంచం ఈ అసత్యాన్ని ఎందుకు నమ్ముతున్నది?
చారిత్రక నవల చక్రవర్తి ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ లోతైన పరిశోధనతో శాస్త్రధారలతో జీసస్ మిథ్య అని ఈ గ్రంధం లో నిరూపించారు .