ముకుంద రామారావు ఈ విడని ముడి అటువంటి ఆత్మీయ అనుభవాల సంపుటి,చదువు,ఉద్యోగం,పెళ్లి,పిల్లలు,వృద్ధ పితరులు,సొంత ఇల్లు ,మనుమలు,దూరమైనా మిత్రులు-జీవితంలోకి వచ్చేపోయే అనేక సందడులు ,తాత్విక క్షణాలు,గతానికి వర్తమానానికి భవిష్యత్తుకి నడుమ ప్రాణాలొలక చలానాలు ----ఈ కవితలకు ప్రేరణలు.