వసుచరిత్రము అనగానే సాధారణ పాఠకులు ఎవరి వసురాజు? ఏమాతని చరిత్రము? అని అడుగుతారు వేదాలను నాలుగుగా విభజించి ,అష్టాదశ పురాణాలను రచించిన మహానుభావుడు వ్యాసభగవానుడుగా కీర్తింపడిన శ్రీ వేదవ్యాస మహర్షికి జన్మనిచ్చిన సత్యవతి కన్నతండ్రి ఈ వసురాజు,శ్రీ మహాభారతము అది పర్వము తృతీయాశ్వాసములో ఈ వసురాజు కథ చెప్పడింది.