Ranganatha Ramachandra Rao,Jayantha Kaikini,జయంత్ కాయ్కిని,రంగనాథ రామచంద్ర రావు
తుఫాన్ మెయిల్ కథ సంకలనంలో ప్రతి కథ ఒక మాణిక్యం .మట్టిలో దొరికిన మాణిక్యాలీ కథలు .మసిబారిన,పొగచూరిన బతుకులలోని చీకటి తెరలను మెల్లిగా పక్కకు తప్పించి వెలుతురు కిరణాలను ప్రసరించి ఆ జీవితాల మానవీయ కాంతులతో మన కళ్ళను ,మనసులను వెలిగించే కథలివి.