Sa Vem Ramesh,
స.వెం.రమేష్
ఈ కథలు కాలక్రమానుగతంగా గుదిగుచ్చడం బహువిధాలా ఉపకరించింది .ఇవి తెన్నాటి సాహిత్యానికి ప్రాతినిధ్య రచనలుగా గణించరాదేమోగాని,కాలగతి తెచ్చిన మార్పుగా ఎంచవచ్చు .ఇప్పటి తమిళనాడును మేము తెన్నాడు అంటున్నాము .మేము అంటే తెన్నాటి తెలుగువాళ్ళం .