A.Satyanarayana Reddy,ఎ.సత్యనారాయణ రెడ్డి
తెలుగు అకాడమీ స్వర్ణోత్సవాలలో భాగంగా బాషా సాహిత్యాలు,సామజిక శాస్త్రాలు ,విజ్ఞాన శాస్త్రాలకు సంబంధించిన కొన్ని ముఖ్య అంశాలపై ప్రముఖుల చేత ప్రత్యేక సదస్సులను నిర్వహించాలని,అలాగే అన్ని సబ్జెక్టులలోను సమకాలీన అంశాలపై మొనొగ్రఫ్ లు ప్రచురించాలని అకాడెమి సంకల్పించింది.వీటితో పాటు బాషా సాహిత్యాలు,సైన్స్,సామజిక శాస్త్రాలలో వివిధ అంశాలపై ప్రముఖుల నుంచి వ్యాసాలను ఆహ్వానించి స్వర్ణోత్సవ ప్రత్యేక సంచిక తెలుగు ను వెలువరిస్తోంది .