Home›New Releases›Telangana BC Vaada Sahityam,తెలంగాణ బీసీ వాద సాహిత్యం
Telangana BC Vaada Sahityam,తెలంగాణ బీసీ వాద సాహిత్యం
Attem Datthayya,అట్టెం దత్తయ్య
తెలంగాణ బీసీ సాహిత్యం అనే పుస్తకం ఒక చిన్న ప్రయత్నం అని దత్తయ్య వినయంగా విన్నవించుకున్నాడు .కానీ ఇది చిన్న ప్రయత్నమేమి కాదు .పెద్ద సాహసమే చేసాడు.అంతో ఓపికగా బహుజన సాహిత్యాన్ని సేకరించి ప్రక్రియల వారీగా పరిశీలించడంతో ఒక స్పష్టత వచ్చింది.భవిష్యత్తులో ఇది బీసీ వాడ సాహిత్యంలోని ఖాళీలను పూరించడానికి ఆవరసరమైన సృజనాత్మక,పరిశోధనాత్మక వేదికగా రూపొందుతుంది,బహుజనుల సంస్కృతిపై రచనలపై థాట్ పోలీసింగ్ చేసే ఆధిపత్య విమర్శకులు,కుహనా మేధావులు స్వయం ప్రకటిత సామజిక ఉద్యమనాయకుల మిడ్మాప్పింగ్ కుట్రలను ఎదుర్కోవలసిన సమయం ఇదే.