Maayaamoham | TeluguBooks.in (Navodaya Book House)

Navodaya Book House...Since 1990

Maayaamoham

Jayamohan,Srinivas Teppala

ఇది కేవలం సారాయి కాచుకొనే నేసైయన్ కథ మాత్రమే కాదు. పర్ఫెక్షన్ కోసం పరితపించే ఒక కళాకారుడి కథ కూడా. ఆ కళాకారుడు రచయిత కావొచ్చు; చిత్రకారుడు కావొచ్చు; గాయకుడు, శిల్పి, నృత్యకారుడు ఇలా ఎవరైనా కావొచ్చు. మాములు కళాకారులు వెళ్ళగలిగే దూరాన్నిమించి పర్ఫెక్షన్ కోసం ఎంత దూరమైనా వెళ్ళగలిగే లాంటి కళాకారుడు అంతిమంగా పొందే ఫలిత దర్శనంలోని గాఢమైన అనుభూతి, అనుభవానికి సంబంధించిన కథ ఇది. అందుకే ఈ కథలో ప్రధాన పాత్రకి కలిగిన రససిద్ది కథలో పూర్తిగా లీనమైన పాఠకుడికి కూడా ఎంతోకొంత ప్రాప్తిస్తుంది.
- భగవంతం

You may also be interested in

Liquid error (templates/product line 147): Error in tag 'section' - 'product-recommendations' is not a valid section type

Newsletter

We promise to only send you good things.

Sale

Unavailable

Sold Out