కళ్ళల్లో దుమ్ము లేకవడంవల్లనే తెలుగు ప్రపంచానికి,ఆ బౌద్ధాన్ని ఆ బాలగోపాలానికి పండితునికి,పామరునికి,పిల్లల నుంచి పెద్దలదాకా అర్థం అయ్యేలా తన పాత్రికేయనుభవాన్ని రంగరించి ,చందమామ కథ చిత్రణ శైలిలో అందించే సాహసం చేసాడు ఆ చెయ్యి తిరిగినవాని సాహసం కృషి వట్టిపోవు గదా .