Nalimela Bhasker,నలిమెల భాస్కర్
పద ప్రయోగ సూచికను తాయారు చేయడంలో మేము ఉమ్మడిగా కొన్ని పద్ధతుల్ని పాటించం .పాల్కురికి సోమన తన బసవపురాణం లో వాడిన సంస్కృత సమాసాలను యథాతథంగా ,సమాసమంతా ఒకే పదంగా చూపించాము,సోమనాథుని సంస్కృత సమస కల్పనా చాతుర్యాన్ని ఉన్నదై ఉన్నట్లు చూపించాలన్న మా సంకల్పం.ఒక తెలుగు సంసలను సైతం యథారూపాల్లోనే చూపిస్తూ ,పర పదాల్ని మాత్రం ఆ పదాలు అకారాది క్రమంలో ఎక్కడ వస్తాయో అక్కడ కూడా సూచించాం పోతే నుడికారాలు సంగతి,వాటిలో పదాలను విడివిడిగా చూపలేదు.విడదీస్తే అర్థ స్ఫూర్తి పూర్తిగా కొరవడుతోంది నుడికారాల్ని అలాగే ఉంచడం జరిగింది.