Navodaya Book House...Since 1990

Jholi-Gor Banara Saaki

‘ఝోలి – గోర్ బంజారా సాకి ’ డా. సూర్య ధనంజయ్  రచించిన బంజారా కథల సంకలనం. బంజారాల భాష, యాస, బతుకు, వారి జీవితాల్లోని వెలుగునీడలను ఈ కథలు ప్రతిబింబిస్తాయి. బంజారా సమాజాన్ని, జీవనరీతులను దగ్గరగా చూసిన అనుభవంతో రచయిత్రి ఈ కథలకు జీవం పోశారు.

బంజారాల కష్టసుఖాలు, పేదరికం, ఆచారవ్యవహారాలతోపాటు మారుతున్న ప్రపంచీకరణ నేపథ్యంలో విస్తృతమవుతున్న సాంస్కృతిక దూరాలను ఈ కథలు స్పృశిస్తాయి. తాను ఎదిగివచ్చిన మట్టికి సాహిత్య గౌరవాన్ని అందిస్తూ, బంజారా బతుకు చిత్రాలను పాఠకుల ముందుంచే కథాసంపుటి ఇది.

  • పుస్తకం పేరు: ఝోలి – గోర్ బంజారా సాకి 
  • రచయిత్రి: డా. సూర్య ధనంజయ్ 
  • ప్రక్రియ: బంజారా కథల సంకలనం
  • పేజీలు: 200

You may also be interested in

Newsletter

We promise to only send you good things.

Sale

Unavailable

Sold Out

♥ My Wishlist
🛒