Navodaya Book House...Since 1990

Ooru Bhangam

‘ఊరు భంగం’ వివేక్ శా న భా గ  రచించిన నవల. ఈ శీర్షికలోనే రెండు భిన్నమైన ప్రపంచాలు దాగి ఉన్నాయి. సంస్కృతంలోని ‘ఊరుభంగం’ మహాభారతంలో దుర్యోధనుడి తొడలు విరగడాన్ని సూచిస్తే, కన్నడలో ‘ఊరు’ అంటే సొంతూరు. ఈ రెండు అర్థాలనూ ప్రతిబింబించే ప్రపంచాలు నవలలో సమానంగా, బలంగా కనిపిస్తాయి.

బెంగళూరు నేపథ్యంలో సాగే ఈ రచనలో కార్పొరేట్ ప్రపంచానికి సంబంధించిన అనుభవాలతోపాటు రచయిత సొంతూరి ప్రభావం కూడా కనిపిస్తుంది. నగర జీవితం, సొంతూరి నేపథ్యం కలిసిన ఈ నవల రంగనాథ రామచంద్రరావు తెలుగు అనువాదంలో పాఠకులకు అందుతోంది.

  • పుస్తకం పేరు: ఊరు భంగం (Ooru Bhangam)
  • రచయిత: వివేక్ శా న భా గ 
  • తెలుగు అనువాదం: రంగనాథ రామచంద్రరావు
  • సాహిత్య ప్రక్రియ: నవల
  • భాష: తెలుగు
  • పేజీలు: 256

You may also be interested in

Newsletter

We promise to only send you good things.

Sale

Unavailable

Sold Out

♥ My Wishlist
🛒