భారతీయ తత్వశాస్త్రం – విజ్ఞాన శాస్త్ర తత్వం
రచయితలు: సుందర్ సరుక్కై, సుంకర రామచంద్ర రావు | పేజీలు: 294
భారతీయ తత్వశాస్త్రం మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్రం మధ్య సంబంధాన్ని నిక్కచ్చగా విశ్లేషించే ఈ గ్రంథం తెలుగు పాఠక బాహుళ్యంలో ఒక అపూర్వమైన రచన. పాశ్చాత్య విజ్ఞాన శాస్త్ర తత్వాలతో భారతీయ జ్ఞాన సంప్రదాయాన్ని పోల్చుతూ రచయితలు అత్యంత స్పష్టంగా వివరించారు.
తత్వశాస్త్ర విద్యార్థులకు, విజ్ఞాన పరిశోధకులకు మరియు భారతీయ జ్ఞాన సంప్రదాయంపై ఆసక్తి ఉన్న పాఠకులందరికీ ఈ పుస్తకం తప్పకుండా చదవాలిసిన రచన.