Desha Deshala Kavitvam | TeluguBooks.in (Navodaya Book House)

Navodaya Book House...Since 1990

Desha Deshala Kavitvam

Out of Stock

Anil Battula,Gaali Naasara Reddy

ఇది దేశదేశాల కవుల వైవిధ్యభరితమైన అనువాద కవితా సంకలనం.ఇందులో భారతీయ కవుల కవితలు కూడా మీరు చదవొచ్చు.గత వందేళ్లలో(1922 -2022 ) తెలుగులో వచ్చిన ఉత్తమ అనువాద కవిత్వాన్ని వొడిసిపట్టే ప్రయత్నమిది.ఈ సంకలనం లో 207 మంది కవులు ,158 మంది అనువాదకులు ఉన్నారు.మొత్తం 281 కవితలు ఉన్నాయి.సరిహద్దులులేని కవిత్వం రుచి చూద్దాం .

You may also be interested in

Liquid error (templates/product line 147): Error in tag 'section' - 'product-recommendations' is not a valid section type

Newsletter

We promise to only send you good things.

Sale

Unavailable

Sold Out