Chandralatha,చంద్రలత
ఈ కథ అయినా,నాటకం అయినా ఏమి చెబుతున్నది అంటే ,పిల్లలను పిల్లలుగా సహజంగా ఎదగనీయమని చెబుతుంది .ప్రతి ఒక్కరిలోనూ ఒదిగి ఉన్న ఆ పసితనాన్ని పదిలపరుచుకోమని చెబుతుంది.కథల ఒడిలో హాయిగా ఊయలలూగమని చెబుతుంది.
We promise to only send you good things.
Unavailable
Sold Out