Navodaya Book House...Since 1990

Avahana chandrakala

Prof.Mudigonda Shiva PRasad

                                    చారిత్రక నవలా చక్రవర్తి ఆచార్య ముదిగొండ శివప్రసాద్ గారు
జననం 23 డిసెంబర్ 1940, నిర్యాణం 8 అక్టోబర్ 2026

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులు. ఎనభైకి పైగా రచనలు, ఇరవైకి పైగా చారిత్రక నవలలు. శాతవాహనుల యుగమైనా, కాకతీయుల యుగమైనా, తెలుగు నేల గతాన్ని పాత్రలుగా, సంఘర్షణలుగా మన కళ్ళ ముందు నిలిపారు.

శ్రావణి, శ్రీలేఖ, ఆవాహన, చంద్రకళ, వసంత గౌతమి, నాగానీక, ఆషాఢ గౌతమి, రెసిడెన్సీ, మాలిక్ కాఫర్ నవలలను నవోదయ ప్రచురణలుగా పాఠకులకు అందించే అవకాశం మాకు దక్కడం మా భాగ్యం.

ఆచార్య ముదిగొండ శివప్రసాద్ గారికి మనం అర్పించగల అసలైన నివాళి ఆయన పుస్తకాలు చదవడమే.


You may also be interested in

Newsletter

We promise to only send you good things.

Sale

Unavailable

Sold Out

♥ My Wishlist
🛒