దాదాపు 10 సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్టర్ గా,45 సంవత్సరాలు డైరెక్టర్ గా నాకు తెలిసిన --తెలుసుకున్న అనుభవాలు --ప్రజలతో పంచుకున్న విశేషాలు --ఇలా ఎన్నో .. ఎన్నో .. ఎన్నెన్నో..నేను గతం గురించి ఒకసారి గుర్తు చేసుకుంటూ రాసుకున్న ప్రేమలేక .మనసు పెన్ తో రాశాను .ఓపెన్ గా రాశాను ..ఏది కప్పి చెప్పలేదు ..విప్పి చెప్పా లేదు..
కొంచెం తీపి .. కొంచెం కారం..కొంచెం..
నేను నేర్చుకున్నది ఫైనల్ గా ఒక్కటే ..సినిమా అనేది ఇలాగే ఉండాలి అనే గీత గీయకూడదు ..!! ఇలా కూడా ఉండొచ్చు అని ఈ మధ్య వచ్చిన చాలా సినిమాలు Prove చేశాయి ..Creativity కి End card లేదు..
K .RAghavendra Rao