Out of Stock
Sunkara Chalapathi Rao,Kalasagar Yallapu,సుంకర చలపతి రావు,కళాసాగర్ యల్లపు
ఈ కైలాస నివాసాన్ని చూడండి ,ఏ సినిమా ఆర్ట్ డైరెక్టర్ ఊహించలేని ,వేయలేని సెట్టింగు .నందీశ్వరుడికి ఆ డెకరేషను.పైన సింహాసనమూ ఎవరికీ సాధ్యం ఒక వడ్డది పాపయ్య గారికే .ఒకానొక సమయంలో రావణ బ్రహ్మ ఆకాశ మార్గాన వెళ్తూ రంభను చూసి మోహించి కోరిక తీర్చమన్నాడు రంభ ఒప్పుకోకపోతే రంభను బలాత్కరించి కోరిక తీర్చుకుంటాడు .అప్పుడు బ్రహ్మ ప్రత్యేక్షమై నిన్ను ఇష్టపడని పరాయి స్త్రీని తాకితే నీ తల వేయి చెక్కలవునుగాక అని శపిస్తాడు .ఇంత కథను ఒకే బొమ్మతో చిత్రీకరించిన వడ్డది పాపయ్య గారికే సాధ్యం .