The Journey Of A Journalist,ది జర్నీ అఫ్ ఏ జర్నలిస్ట్ | TeluguBooks.in (Navodaya Book House)

Navodaya Book House...Since 1990

The Journey Of A Journalist,ది జర్నీ అఫ్ ఏ జర్నలిస్ట్

Kambhalapalli Krishna,కంబాలపల్లి కృష్ణ 

నేను జర్నలిజం లోకి అడుగుపెట్టి నవంబర్ 1 ,2019  నాటికి పాతికేళ్ళు పూర్తయింది .పెద్దగా ప్రణాళికలు ఏమిలేకుండానే ఈ రంగంలోకి వచ్చాను.కానీ త్వరగానే ఇదే న రంగం అని స్థిరపడిపోయాను .ఈ పుస్తకంలో గడిచిన 25 ఏళ్లలో వృత్తిపరంగా నేను కవర్ చేసిన అంశాలు,చూసిన విషయాలను రాశాను .1994 నుంచి 2019 వరకు ఒక క్రమంలో రాసుకొచ్చాను .నా అనుభవాలను చెపుతూనే చరిత్రలో ఈ కాలంలో జరిగిన విషయాలేంటో పొదుపరిచాను.

You may also be interested in

Liquid error: Error in tag 'section' - 'product-recommendations' is not a valid section type

Newsletter

We promise to only send you good things.

Sale

Unavailable

Sold Out