{"product_id":"sri-kopparapu-kavula-shathavadhaana-soundaryam","title":"Sri Kopparapu Kavula Shathavadhaana Soundaryam","description":"\u003cp\u003eపుస్తకం :\u003cbr\u003eశ్రీ కొప్పరపు కవుల శతావధాన సౌందర్యం \u003cbr\u003e(ప్రతి పద్య వ్యాఖ్యా సహితము )\u003cbr\u003eవ్యాఖ్యాత :\u003cbr\u003eఆచార్య తాడేపల్లి పతంజలి \u003cbr\u003eసంపాదకుడు : మాశర్మ \u003cbr\u003eపద్యప్రియులకు,\u003cbr\u003eఅవధాన ప్రేమికులకు \u003cbr\u003eగొప్ప కానుక!\u003cbr\u003eతెలుగు భాషకు సంతకం (Signature ) 'అవధానం' తెలుగువాడి సంపద 'పద్యం' అవధాన విద్యా ప్రదర్శనలో  అగ్రేసరులు  కొప్పరపు కవులు. కొప్పరపు కవులు 100 ఏళ్ళ క్రితం చేసిన అవధానాలలోని పద్యాలు మొట్టమొదటిసారిగా  నేడు వ్యాఖ్యా సహితంగా  అందుబాటులోకి వచ్చాయి.అందరికీ అర్ధమయ్యే  సరళ భాషలో ఈ వ్యాఖ్య సాగుతుంది.ఆ పద్యాలలోని సొగసులు,ఆకర్షణలు,అందాలు,అర్ధాలు,అంతరార్ధాలు,ఛందో విశేషాలు,భావ సౌందర్యాలు,\u003cbr\u003eభాషా మధురిమలు,చమత్కారాలు,చారిత్రక,పౌరాణిక అంశాలు,పద్యశిల్ప రహస్యాలు \u003cbr\u003eఈ గ్రంథంలో విపులంగా వివరించారు.పద్యాలు రాయాలనుకొనే వారికి,అవధానాలు చెయ్యాలనుకొనే వారికి,పోటీ పరీక్షలకు వెళ్లేవారికి,విద్యార్థులకు,పరిశోధకులకు,తెలుగు పద్యాలను ఆస్వాదించాలనుకొనే వారికి ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుంది.\u003cbr\u003eవెయ్యేళ్లకు మించిన తెలుగు సాహిత్య చరిత్రలో,కొప్పరపు సోదర కవులు (కొప్పరపు వేంకటసుబ్బరాయకవి, వేంకటరమణకవి ) స్థానం ప్రత్యేకమైనది.వీరంతటి వేగంగా ఆశువుగా పద్యాలు చెప్పినవారు,అవధానాలు చేసినవారు ఇంకొకరు లేరన్నది అతిశయోక్తి కాదు\u003c\/p\u003e","brand":"Maa Sharma","offers":[{"title":"Default Title","offer_id":51615750259003,"sku":"NBH2311001","price":500.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0308\/6661\/files\/sri_kopparapu_kavula_shatavadhana_soundaryam5246.jpg?v=1788002051","url":"https:\/\/www.telugubooks.in\/te\/products\/sri-kopparapu-kavula-shathavadhaana-soundaryam","provider":"TeluguBooks.in (Navodaya Book House)","version":"1.0","type":"link"}