Vallampaati Venkata Subbaiah,వల్లంపాటి వెనకటసుబ్బయ్య
రాయలసీమ సాహిత్యం రాయలసీమ బతుకు నీడ.రాయలసీమ సాహిత్యం ఆలా ఎందుకుందో అర్థం కావాలంటే రాయలసీమ జీవితం ఎందుకు ఆలా ఉందొ తెలియాలి .దాని చలనసూత్రాలను వేడికి పట్టుకొని జీవితాన్ని,సాహిత్యాన్ని సామన్వయం చేయాలి .అలంటి అరుదైన ప్రయత్నమే ఈ గ్రంధం .ఇది సుదీర్ఘ అధ్యయన ఫలితం .