Pillala Cinema Kathalu | TeluguBooks.in (Navodaya Book House)

Navodaya Book House...Since 1990

Pillala Cinema Kathalu

Anil Battula

పిల్లల కోసం పనిచేస్తున్న అనిల్ బత్తుల ప్రపంచంలోని 25 పిల్లల ఉత్తమ సినిమాల కథలను ఈ పుస్తకంలో పరిచయం చేశారు. వివిధ భాషలకు, వివిధ దేశాలకు సంబంధించిన పిల్లల ఉత్తమ చిత్రాలను ఎంపికచేసి పరిచయం చేశారు. 

ఊహ తెలిసిన వయస్సు నుండీ 12 సంవత్సరాల వయస్సు వున్న పిల్లల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఉపయోగపడే వినూత్న పుస్తకం. ప్రతి ఇంటిలో, పాఠశాలలో తప్పక ఉండవలసిన పుస్తకమిది. 130 జి.యస్.యం ఆర్ట్ పేపర్ పై ముద్రించిన ఈ పుస్తకం ఒక లిమిటెడ్ ఎడిషన్. రీప్రింట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఈ పుస్తకం ఈ బుక్ అమ్మకానికి లేదు, కేవలం ఫిజికల్ పుస్తకం మాత్రమే కొనటానికి ప్రస్తుతం అందుబాటులో వుంది. దయచేసి మీ కాపీ కోసం త్వరపడగలరు. 


పిల్లల సినిమా కథలు - అనిల్ బత్తుల

184 పేజీల ఈ పుస్తకం ధర - Rs.200/- 

సోల్ డిస్ట్రిబుషన్ & ప్రతులకు : 

నవోదయ బుక్ హౌస్ 

ఆర్యసమాజ్ ఎదురు వీధి, 

కాచిగూడా చౌరాస్తా , హైదరాబాద్ - 500027 

ఫోన్ : 040-24652387

పుస్తకాన్ని ఆన్ లైన్లో కొనటానికి:

https://www.telugubooks.in/

You may also be interested in

Liquid error: Error in tag 'section' - 'product-recommendations' is not a valid section type

Newsletter

We promise to only send you good things.

Sale

Unavailable

Sold Out