R.C.Krishnaswamy Raju,ఆర్.సి.కృష్ణస్వామి రాజు
విందు భోజనం కన్నా ఆరారా లాగించే చిరుతిండి రుచి బావుంటుంది .సాయంకాలం వేడి పకోడీ తిన్న అనుభూతి రుచే వేరు .కథల విషయంలోనూ అంతే .పెద్దాచిన్నా కథల కంటే కార్డు కథలు ఇదిగో .అలాంటి వేడి పకోడీ తిన్న అనుభూతిని అల్పాక్షరముల అనల్పార్థారమ్యంగా అందించగలమనడానికి మీ చేతుల్లో వున్నా శ్రీ ఆర్.సి.కృష్ణస్వామి రాజు గారి ఈ అరవై కార్డు కథల 'పకోడీ పొట్లం'.