Mohandas Karamchand Gandhi,మోహన్ దాస్ కరంచంద్ గాంధీ
భారతదేశ స్వతంత్ర సముపార్జనకు దిశానిర్దేశం చేసిన మహాత్మా గాంధీ .దురలవాట్లు మంచిది కాదని గ్రహించి ఎలా తప్పును సవరించుకున్నాడు?హరిచంద్రుని వలె అందరు సత్యసంధులుగా ఉండాలని ఎందుకు కోరుకున్నాడు? అహింస ధర్మం గురించి ఎలా గ్రహించగలిగాడు ?ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఈ అమూల్యమైన పుస్తకం .