Nikolai Vasilievich Gogol,Kodavati kutumba rao,కొడవటిగంటి కుటుంబ రావు
గోగోల్ రచనలు పాత వ్యవస్థను పునాదులతో సహా ఊపాయి .సంఘంలో ఉన్న కుళ్ళును హాస్యం ద్వారా వ్యక్తం చేయడం అప్పటి పరిస్థితులకు ఎంతో లాభించింది.గోగోల్ హాస్యం తో రష్యన్ తనను తాను అర్ధం చేసుకుని,తన శత్రువులను కూడా అర్ధం చేసుకుని ముందుకు చూడగలిగింది .వెట్టిపైన ఆధారపడి జమీందారీ వ్యవస్థ ,దానికి అండగా నిలిచినా పొలిసు వ్యవస్థ పడిపోవాలంటే రష్యాలోని ప్రజాస్వామిక శక్తులను ఆ వ్యవస్థలోని దౌర్భల్యమా ,దుర్మార్గము ,ఆత్మ విశ్వాసరాహిత్యము తన బలము తెలిసి రావాలి అని భావించాడు గోగోల్ .
ఈ మృతజీవులు లోని పాత్రల ద్వారా ఆనాటి రష్యాలోని పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చిత్రిచడం జరిగింది .