Herman Melville,Pingali Lakshmi Kantham,హెర్మన్ మెల్ విల్లీ,పింగళి లక్ష్మికాంతం
అమెరికాలో,పందొమ్మిదవ శతాబ్దపు పూర్వార్ధంలో తిమింగలాలు వేట ఒక పెద్ద పరిశ్రమగా ఉండేది .ఆలా వేటకు వెళ్లిన కథానాయకుడు ఆహబ్ ఒకానొక సన్నివేశంలో మాబీడిక్ అనబడే తిమింగలాపు వేటు వల్ల తన కాలును పోగొట్టుకుంటాడు .సముద్రాలన్నీ గాలించి అయినా ,మాబీడిక్ ను కనుగొని ఎలాగైనా దానిని వధించి తీరుతన్నని ,తన పాగా తీర్చుకుంటానని పట్టుబడతాడు ఆహబ్ .తన అనుచరులు ఎంతవారించిన వినిపించుకోక ,ఎన్ని దుశ్శకునాలు ఎదురైనా లెక్కచేయక తన ప్రయత్నాన్ని కొనసాగిస్తాడు ఆహబ్.
ఆహబ్,మాబీడిక్ ను కనుగొంటాడ ,దానిని చంపి తన పాగా తీర్చుకుంటాడా అనేది ఈ నవలలోని కథాంశం .