ప్రపంచంలో మతాలు సమాజాల్ని ఎంతగా భాధించామయో,ఎంతగా హింసించాయో చరిత్ర చెపుతుంది.సమకాలీనంలో కూడా మనం చూస్తూనే ఉన్నాం,బాల్యం లోనే పిల్లల మెదడ్లలో మత బీజాలు చల్లుతూ తరతరాల్ని ఎలా నాశనం చేస్తూ వస్తున్నారన్న విషయం,అణగారిన జాతుల్ని ముఖ్యంగా మహిళల్ని మతాలు ఎలా ఆగినదొక్కాయన్న విషయం ,మత ఘర్షణలు ,మత దౌర్జన్యాలు జన సంస్కృతిని ధ్వసం చేస్తున్న వైనం ఈ పుస్తకంలో చర్చించడం జరిగింది .