Kottha (Corona)Kathalu-4,కొత్త కరోనా కథలు -4 | TeluguBooks.in (Navodaya Book House)

Navodaya Book House...Since 1990

Kottha (Corona)Kathalu-4,కొత్త కరోనా కథలు -4

Thenneti Sudhadevi,80 Mandi Rachayithala Katha sankalanam,Alla Srinivas Reddy

2020 వ సంవత్సరం ప్రపంచ మానవ చరిత్రలో ఒక మయానిమచ్చగా మిగిలిపోయి సంవత్సరం.ప్రపంచమంతా కరోనా మహమ్మారి కరాళ నృత్యంతో కొన్ని కోట్ల మంది ప్రజలు మరణించారు.ఎందరో ఆప్తులను ,స్నేహితులను కోల్పోయాము.కరోనా బాధితుల స్మృత్యర్థం ౨౦౨౦ కొత్తకథలు-4 ని ఈసారి కరోనా నేపథ్యంలో రాయమని కోరడం జరిగింది .శ్రో శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం గారు కరోనా సమయంలో మరణించారు కాబట్టి ఏ కొత్త కథలు పుస్తకాన్ని పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత ,బాలు స్మరణలో ప్రచురింపబడినది .

You may also be interested in

Liquid error (templates/product line 147): Error in tag 'section' - 'product-recommendations' is not a valid section type

Newsletter

We promise to only send you good things.

Sale

Unavailable

Sold Out