Thor Heyerdahl,Vedwan Devearakonda Chinni Krishna Sarma,థార్ హెయిర్డ్ హల్,విద్వాన్ దేవరకొండ చిన్నికృష్ణ శర్మ
కోన్ టీకి యాత్ర వల్ల ప్రాచీన ప్రజలు మహా సాహసికులని ,ఈ ఇరవయ్యో శతాబ్దంలో మనకు అసాధ్యమనిపించే విధంగా తెప్పవంటి పడవ మీదనే పెద్ద పెద్ద సముద్ర ప్రయాణాలు వారు చేశారని రుజువవుతున్నది .