{"product_id":"jholi-gor-banara-saaki","title":"Jholi-Gor Banara Saaki","description":"\u003cp\u003e‘ఝోలి – గోర్ బంజారా సాకి ’ డా. సూర్య ధనంజయ్  రచించిన బంజారా కథల సంకలనం. బంజారాల భాష, యాస, బతుకు, వారి జీవితాల్లోని వెలుగునీడలను ఈ కథలు ప్రతిబింబిస్తాయి. బంజారా సమాజాన్ని, జీవనరీతులను దగ్గరగా చూసిన అనుభవంతో రచయిత్రి ఈ కథలకు జీవం పోశారు.\u003c\/p\u003e\n\u003cp\u003eబంజారాల కష్టసుఖాలు, పేదరికం, ఆచారవ్యవహారాలతోపాటు మారుతున్న ప్రపంచీకరణ నేపథ్యంలో విస్తృతమవుతున్న సాంస్కృతిక దూరాలను ఈ కథలు స్పృశిస్తాయి. తాను ఎదిగివచ్చిన మట్టికి సాహిత్య గౌరవాన్ని అందిస్తూ, బంజారా బతుకు చిత్రాలను పాఠకుల ముందుంచే కథాసంపుటి ఇది.\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003eపుస్తకం పేరు: ఝోలి – గోర్ బంజారా సాకి \u003c\/li\u003e\n\u003cli\u003eరచయిత్రి: డా. సూర్య ధనంజయ్ \u003c\/li\u003e\n\u003cli\u003eప్రక్రియ: బంజారా కథల సంకలనం\u003c\/li\u003e\n\u003cli\u003eపేజీలు: 200\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Surya Dhanunjay","offers":[{"title":"Default Title","offer_id":68023668539707,"sku":"NBH812012","price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0308\/6661\/files\/jholi-NBH8120123548.jpg?v=1748513162","url":"https:\/\/www.telugubooks.in\/te\/products\/jholi-gor-banara-saaki","provider":"TeluguBooks.in (Navodaya Book House)","version":"1.0","type":"link"}