Jeevanadi Aaru Upanadulu-Oka Thalli Athmakatha,జీవనది ఆరు ఉపనదులు -ఒక | TeluguBooks.in (Navodaya Book House)

Navodaya Book House...Since 1990

Jeevanadi Aaru Upanadulu-Oka Thalli Athmakatha,జీవనది ఆరు ఉపనదులు -ఒక తల్లి ఆత్మకథ

Akella Maanikyamba,ఆకెళ్ళ మాణిక్యాంబ 

ఆనాటి బ్రహ్మణ కుటుంబాలలోని ఆచార వ్యవహారాల్ని ఆడపిల్లల దీన స్థితిని గురజాడ తన కన్యాశుల్కం నాటకంలో ఎలా కళ్ళకు కట్టినట్టు రాశాడో అమ్మ మాణిక్యాంబ కూడా అంతే సమర్థంగా తన జీవితాన్ని చిత్రించింది .ఇదొక కాలపు కథ మాత్రమే కాదు చరిత్ర కూడా.ఆ కాలపు జీవన స్థితి గతుల్ని యధాతథంగా.తన కథలో మిళితం చేసిన తీరు మనల్ని అబ్బుర పరుస్తుంది.

You may also be interested in

Liquid error: Error in tag 'section' - 'product-recommendations' is not a valid section type

Newsletter

We promise to only send you good things.

Sale

Unavailable

Sold Out