Home›Jashuva›Jashuva Sahityam -Drukpatham Parinamam,జాషువా సాహిత్యం- దృక్పథం పరిణామం
Jashuva Sahityam -Drukpatham Parinamam,జాషువా సాహిత్యం- దృక్పథం పరిణామం
Out of Stock
Endluri Sudhakar
ఎండ్లూరి సుధాకర్
జాషువా జీవితం సాహిత్యం నేటికీ చారనీయంశమే.జాషువా సాహిత్యమూలాలు ప్రాచీనమైన ,ఫలాలు మాత్రం ఆధునికం.ఇది అలంకారిక విమర్శ కాదు.జాషువాను ఆధునిక కోణంలోంచి విశ్లేషించే ప్రయత్నమే ఈ గ్రంధం.ఎందరో కొత్త రచయితలు మరిన్ని కొత్త విషయాలతో ముందుకు వస్తారు.ఆయనకు సంబంధించిన వాడ వివాదాలు ఎప్పటికి తాజాగానే తర్కించే బడతాయి.జాషువాను ఎవ్వరు అందలం ఎక్కించవలసిన పనిలేదు.జాషువా కవిత్వం సత్య సౌందర్యాలు అపూర్వ సమ్మేళనం .