Home›New Releases›Haveli(Sanghika ,Kalpanika Navala),హవేలీ ( సాంఘిక ,కాల్పనిక నవల )
Haveli(Sanghika ,Kalpanika Navala),హవేలీ ( సాంఘిక ,కాల్పనిక నవల )
Lalitha Varma,లలిత వర్మ
మనుషుల్లో రాక్షసత్వం,దురాగతాలు ,అత్యాచారాలు ,హత్యలు,ఏ యుగంలోనూ అతీతం కాదు,అన్ని యుగాల్లోను,అన్ని కాలాల్లోనూ నేరాలు జరిగాయి,జరుగుతూనే ఉన్నాయి.దురాగతాలు జరిగాని ప్రపంచం ,అవినీతి రహిత ప్రపంచం చూడాలనేది నా మొదటి కల.నేరస్తులెంతటివారైనా శిక్షింపబడాలనేది నా రెండవ కల.ఇవి సంభవమేనా ? అలాంటి కలలు నిజమైతే !!అనే ఆలోచనలనుండి ఉద్భవిచ్చిన ఊహలే ఈ కథకి మూలం .