Haribabu Maddukuri
హరిబాబు మద్దుకూరి
హరిబాబు మద్దుకూరి ఎక్కుపెట్టిన విభిన్న పార్శ్వల రచన విల్లు ఈ హరివిల్లు .తెలుగు సాహితి వినీలాకాశంలో ఉజ్జ్వలంగా ప్రకాశించబోతున్న విలక్షణమైన రచయిత హరిబాబు తొలి పుస్తకమైనా ఈ హరివిల్లు ముందుమాట రాయడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం .