Out of Stock
Nethi Suryanarayana Sharma,నేతి సూర్యనారాయణ శర్మ
ఇది చారిత్రిక కల్పన.దీనిలోని ప్రధాన కథ సామాన్యుశకం 1296 -1323 మధ్యలోనేదే అయినా కాకతీయ సామ్రాజ్య స్థాపన నుంచి శ్రీకృష్ణదేవరాయ విజయం వరకు వివిధ సన్నివేశాలను ,విభిన్న రాజకీయ,మత పరిస్థితులను చర్చిస్తుంది .ఆంధ్ర రామాయణమని పిలిచే కాటమరాజు కథను,తెలుగు నెలతో అత్యంత సామీప్యమున్న పాశుపత్రస్త్ర దివ్య గాథను కూడా స్మరిస్తుంది .ఆనాటి ఓరుగల్లు కోట వైభవాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తుంది .పట్టు సడలని కథనం ఆసాంతం చదివిస్తుంది .