Devdath Pattnaik,B.S.Raju,దేవదత్ పట్టనాయక్ ,బి.యస్ .రాజు
వేదాల్లోనూ ,పురాణాలలోను సంపదకు దేవత అయినా లక్ష్మి దేవి గురించి మనకు చాలా కథలు కనిపిస్తాయి.ఆమెను ఇప్పుడు మనం దానం ,డబ్బు అనే పేర్లతో పిలుస్తున్నాం .నేను తెలుసుకున్నది లక్ష్మికి విరామం ఉండదని .ఇది ఆమె స్వభావం .ఆమె మనవైపు కదిలివస్తుంటే మనకు స్వర్గం తలుపుకు వస్తుంది .ఈ పుస్తకంలో నేను లక్ష్మిని మనవైపుగా ఎలా రప్పించుకోవాలో ప్రాచీన కథలనుదహరిస్తూ వివరించాను .