Out of Stock
M.Ramesh Kumar,ఎం.రమేష్ కుమార్
మరో ప్రయాణంలో కూడా ఎన్నో అనుభవాలు .అనుభూతులు.మరెన్నో చర్చలు .ఆరకంగా చివరికి దైవంతో నా అనుభవాలు -2 మీ ముందుకు వచ్చింది.ఈ సందర్బంగా మొదటిభాగంలాగే ఇందులో పొందుపరిచినా సంఘటనలు కూడా కల్పితాలు చోటివ్వకుండా నిజాయితీగా జరిగిన విషయాల్ని మీరు అనుభూతిస్తూ చదవ గలిగే రీతిలో మీ ముందుకు తీసువచ్చామని స్పష్టం చేస్తున్నాము .