Acharya Potthuru Ranganayakulu,ఆచార్య పొత్తూరు రంగనాయకులు
ఎంత ప్రయత్నించినా అంతేలేని విశ్వజ్ఞానాన్ని ఇంత చిన్న పుస్తకంలో రాయలేము .కాబట్టి ఖగోళానికి మిమ్మల్ని .మీకు ఖగోళాన్ని పరిచయం చేసే వారధిలా తమ తమ అన్వేషణలకు దోహదపడేలా ,తెలుగు ఔత్సాహికులకు తరతరాల పరంపరను తిరిగి పరిచయం చేస్తూ ఆచార్య పొత్తూరు రంగనాయకులు ఈ పుస్తకం అక్షరీకరించారు .ఈ పుస్తకం పెద్దలకి ,వారిద్వారా పిల్లలకు విశ్వయనాన్ని దగ్గర చేస్తుంది.