Chinthakinda Mallayya Mucchatta | TeluguBooks.in (Navodaya Book House)

Navodaya Book House...Since 1990

Chinthakinda Mallayya Mucchatta

Puduri Rajireddy

ఇందులోని పన్నెండు కథలూ రచయిత అనుభవాలలోని ప్రాపంచిక సత్యాన్ని ఎటువంటి సుత్తీ, సోదీ లేకుండా సూటిగా పరిచయం చేస్తాయి. క్లుప్తత కథలకు ప్రాణశక్తి. నిజానికి ఇందులోని కథలన్నీ రచయిత తనతో తాను భిన్న కాల్పనిక వ్యక్తిత్వాలతో జరుపుకున్న ఆత్మకథాత్మక సంభాషణలు. రచయిత అస్తిత్వంలోని ఒక దుఃఖపూరిత తాత్విక అన్వేషణేదో కథలను హుందాగా, అమాయకంగా నడిపిస్తూ వుంటుంది. దశాబ్దాలుగా తెలుగు కథల్లో లోపించిన ప్రయోగాత్మకత అనేదొకటి ఉందని ఇవి గుర్తుచేస్తాయి.

– లెనిన్‌ ధనిశెట్టి

 

You may also be interested in

Liquid error (templates/product line 147): Error in tag 'section' - 'product-recommendations' is not a valid section type

Newsletter

We promise to only send you good things.

Sale

Unavailable

Sold Out