Vishweswara Rao,Jaganmohan Thalluri,విశ్వేశ్వర రావు జగన్మోహన్ తాళ్లూరి
అరుణసాగర్ ని చదవడమంటే ఎవరైనా అనంత సంభ్రమాశ్చర్యాలు ఆనందపారవశ్యాల అనుభూతికి అలజడికి గురికావలసిందే .ఎవరు అనుకరించడానికి సాధ్యంకాని కవి అరుణ్ సాగర్.మరో వందేళ్ల తర్వాత తెలుగులో కవిత్వం రాసే యువకులు అరుణసాగర్ ని దీపంలా నెత్తిమీద పెట్టుకుని.ఆ వెలుగులో అక్షరాన్ని అన్వేషించుకుంటారు .కాలాన్ని తనవెంట పరుగులు తీయిస్తూ ముందుకు సాగిన కవి అరుణ్.అతని శైలి జలపాతం .అతని కవిత స్వర్ణభస్మం.