Bhagavatha Namakosham-Bammera Pothanna,భాగవత నామకోశము -బమ్మెర పోతన | TeluguBooks.in (Navodaya Book House)

Navodaya Book House...Since 1990

Bhagavatha Namakosham-Bammera Pothanna,భాగవత నామకోశము -బమ్మెర పోతన

Throvagunta Venkata Subramanyam,త్రోవగుంట వెంకట సుబ్రహ్మణ్యం 

శ్రీ వెంకట సుబ్రహ్మణ్యం గారు చేసిన యీ కృషి  చాలా శ్రమవాహమైనది .విశ్వవిద్యాలయాలలో భాషాశాఖలోని సాహిత్య బాషా శాస్త్ర విభాగములలో -ఫైలాలజీ,లింగ్విస్టిక్ -బాషా శాస్త్ర సంబంధితమైన పరిశోధనలలోనికి ఈ అంశం వస్తుంది.యూనివర్సిటీలలో ఒక ప్రాజెక్ట్ .స్కిము శాంక్షన్ చేయించుకొని నలుగురైదుగురు కలిసి చేసే యీ పరిశ్రమను త్రోవగుంటగారు ఒంటి చేతిమీదుగా చేసి ఈ మహాభాగవత నిఘంటువును రూపొందించారు .చాలా విశేషమైన అంశము.

You may also be interested in

Liquid error (templates/product line 147): Error in tag 'section' - 'product-recommendations' is not a valid section type

Newsletter

We promise to only send you good things.

Sale

Unavailable

Sold Out